బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, an attendant కింకరుడు, దూత.

  • his satellites అతని పరిజనము, అతని పోష్యవర్గము, అతని కింకరులు.
  • or a star పెద్దనక్షత్రము.
  • చుట్టుతిరిగే వొకచిన్న నక్షత్రము.
  • the moon is the satellite of earth చంద్రుడు భూమిని చుట్టుకొని తిరిగేవాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=satellite&oldid=943337" నుండి వెలికితీశారు