sanctuary
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, the shrine, the interior of the temple మహాపవిత్రస్థానము.
- A+.
- గర్భగృహము.
- he took sanctuary in this place వాడుమహత్తైన నేరము చేసి పారిపోయి పుణ్యస్థలములో దాగినాడు, (ఎంత నేరముచేసినా పుణ్యస్థలములో దాగిన వాన్ని పట్టకూడదని కాతోలిక్కు వారి సిద్దాంతము.
- ) they took sanctuary with him, or at his feet ఆయనను శరణుజొచ్చినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).