salvation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, రక్షణము, పరిత్రాణం, మోక్షము, ముక్తి, త్రాణము.
- A+.
- In luke XIX.
- 9.
- This day is salvation come to this house త్రాణ ముపస్థితం A+.
- The Hindu pharases would be నేడు యీ ఇల్లుపావనమైనది.
- his arrival was their salvation ఆయన వచ్చినందున వాండ్లు కడతేరినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).