బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, sarrowful వ్యసనమైన, దుఃఖమైన, చెడ్డ, పాపిష్టి.

  • their hearts were sad వాండ్ల మనసు నిండా వ్యాకులముగా ఉండినది.
  • he looked sad వాడి ముఖము వ్యాకులముగా ఉండినది.
  • sad news చెడ్డ సమాచారము.
  • this is a sad business ఇది పాడు పని, చెడ్డ పని.
  • the house was in sad condition ఆ ఇల్లు నిండా తారుమారుగా ఉండినది.
  • sad work పాడుపని, దిక్కుమాలిన పని.
  • this is sad stuff ఇది పిచ్చి పనికిమాలిన సొమ్ము.
  • you are a sad fellow నీవు చెడ్డవాడవు.
  • a sadwhore చెడ్డ లంజ.
  • he was in sad plight దుర్దశను పొంది వుండినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sad&oldid=943167" నుండి వెలికితీశారు