sacrifice
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, బలిఇచ్చుట, బలిపెట్టుట.
- to sacrifice to a rustick deity గావు ఇచ్చుట.
- they sacrificed him వాణ్ని గొడ్డువలె చంపినారు.
- he sacrificed his life for his friends వాడి ప్రాణమును స్నేహితులకే వొప్పగించినాడు.
- why should you sacrifice your time to this ? నీ కాలమునంతా దీంట్లోనే ఎందుకు వృధాగా పోగొట్టుతావు.
నామవాచకం, s, యజ్ఞము, క్రతువు, బలి.
- bloody sacrifice తామసపూజ.
- unbloody sacrifice సాత్విక పూజ.
- we should preserve peace at any sacrifice ఏది పోయినా పోనీ నెమ్మదిని పోనియ్యరాదు.
- he made a sacrifice of the house ఆ ఇంటిని పోయిన మట్టుకు పోనిమ్మనుమని విడిచిపెట్టినాడు.
- it fell a sacrifice అది పాడై పోయినది.
- she fell a sacrifice to his lust వాడి వలలోపడి చెడిపోయినది.
- the estate fell a sacrifice to his avarice వాడి అత్యాశవల్ల ఆ యాస్తి ముణిగిపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).