బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, the tract of a wheel బండి చక్రము వూడినందువల్లపడే పల్లము, తేరుపోయిన దోవన పడే పల్లము.

  • the season of desire in some animals చూలు అయ్యే కాలము.
  • an elephant in rut మదము పట్టిన యేనుగ.
  • a stag in rut యేనుగ మొదలైన కొన్ని మృగములు చూలు అయ్యేకాలము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rut&oldid=943133" నుండి వెలికితీశారు