బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, rude, appertaining to the country మోటైన, పల్లెటూరి, నాటుపురపు, గ్రామ్యమైన.

  • a rustick beauty అందముగా వుండే నాటు పురపుది.
  • rustick language గ్రామ్యము, మోటుమాటలు.

నామవాచకం, s, పల్లెటూరివాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rustick&oldid=943130" నుండి వెలికితీశారు