బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, violent course చొరబడడము, పారడము.

  • the rush of the river యేరుపారే వేగము.
  • In the rush I was knocked down వాండ్లు పరుగెత్తేవడిలో నన్ను పడతోసిరి.
  • a plant జమ్ము, రెల్లు, తుంగ.
  • a rush bottomed chair తుంగతో అల్లిన కురిచి.
  • I dont care a rush for him వాడు నాకు తృణప్రాయుడు.
  • a rush light వొక విధమైన మయినపు వత్తి, నడమ నూలుకు బదులు రెల్లు పుడకను పెట్టుతారు.
  • she was trembling like a rush భయపడి రావి ఆకు రీతిగా గడగడ వణుకుతూ వుండినది.

క్రియ, నామవాచకం, to pass quickly చొరబడుట, చొచ్చుట, దూరుట.

  • he rushed at me నా మీదికి వచ్చినాడు.
  • he rushed into the house యింట్లోకి చొరబడ్డాడు.
  • he rushed upon the enemy శత్రువుల మీద పోయిపడ్డాడు.
  • are you rushing upon destruction? నీకు వినాశకాలము వచ్చినదా.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rush&oldid=943123" నుండి వెలికితీశారు