బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, breaking విరగడము, పగలడము.

  • after the rupture of the bone ఎముక విరిగిన తర్వాత.
  • a breach of the peace కలత.
  • Hernia బుడ్డ, బృహద్బీజము.
  • he has a rupture వాడికి బుడ్డ దిగినది.

క్రియ, విశేషణం, విరుచుట, పగలగొట్టుట, చించుట.

  • this ruptured the skin యిందువల్ల తోలు చినిగినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rupture&oldid=943117" నుండి వెలికితీశారు