బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, కారడము, పరిగెత్తడము.

  • this stopped the running of the blood యిందువల్ల నెత్తురు కారడము నిలిచినది.
  • or pus చీము.

విశేషణం, పారే, పరిగెత్తే.

  • running water పారే నీరు.
  • the running title of a book గ్రంథము యొక్క పత్రికలలో ప్రతిపొరటమీద వుండే పుటాక్షరము.
  • running hand గొలుసు అక్షరములు.

క్రియా విశేషణం, consecutively వొకటికి తర్వాత వొకటిగా.

  • he wrote five letters running వొకటి వెనక వొఖటిగా అయిదు జాబులు వ్రాశినాడు.

క్రియా విశేషణం, (add,) the snake bit him three times running ఆ పాము కొరికిన దాని మీదనే మూడు మాట్లు కొరికినది.

  • He read the poem three times running ఆ కావ్యమును వొక మాటికి తరువాత వొక మాటుగా మూడు పర్యాయములు చదివినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=running&oldid=943114" నుండి వెలికితీశారు