బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

part, ఏలే, ప్రభుత్వము చేసే.

  • the ruling prince యిప్పుడు యేలేరాజు.
  • the ruling passion తలయెత్తి వుండే గుణము, ముఖ్యమైన గుణము.
  • his ruling passion is avarice వాడిలో ముఖ్యముగా వుండేది అత్యాశ.
  • the ruling passion of the Musulmans is pride తురకలలో ముఖ్యముగా వుండేది గర్వము, తురకలకు గర్వమే ప్రధానము.
  • his ruling passion is for dogs and horses వాడికి ముఖ్యముగా వుండే బులుపు కుక్కల మీద, గుర్రాల మీద.
  • their ruling passion is lust వాండ్లు మోహపాశబద్ధులై వున్నారు.
  • he felt the ruling passion strong in death వాడు చచ్చేవరకు అదే పట్టుగా వుండినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ruling&oldid=943096" నుండి వెలికితీశారు