బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సూత్రము, నిబంధన, అధికారము, దొరతనము.

క్రియ, విశేషణం, to govern ఏలుట, పాలించుట.

  • when mirth ruled the hour ఉత్సాహపరుడై వున్నప్పుడు.
  • he ruled the country ten years పది యేండ్లు రాజ్యభారము చేసినాడు.
  • he ruled the paper ఆ కాకితము మీద కర్రను పెట్టి గీతలు వేసినాడు.

క్రియ, నామవాచకం, to have the command ఏలుట.

  • to settle,determine, decide నియిమించుట, తీర్పు చేసుట.
  • Among merchants,to stand or maintain a level ఉండుట.
  • prices rule lower now than formerly మునపటి కంటె యిప్పుడు వెల తక్కువగా వున్నది.
  • He ascertained how the wages ruled during five or six years అయిదారు సంవత్సరములు గా ఆ జీతములు యెట్లా వుండినవో దాన్నినిశ్చయించినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rule&oldid=943094" నుండి వెలికితీశారు