rotation
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, తిరగడము, భ్రమణము, వరస, క్రమము, వంతు.
- the wheel made four rotations ఆ చక్రము నాలుగు తిరుగులు తిరిగినది.
- the judges tried the causes in rotation న్యాయాధిపతులు వ్యాజ్యములను వాండ్ల వరసక్రమముగా విచారిమచినారు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).