rooted
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, వేరుపారిన, పాదుకొన్న.
- deep rooted hatred మనసులో నాటివుండే చలము.
- rooted aversion బద్ధవైరము.
- rooted out, or rooted up పెళ్ళగించిన, పెళ్ళగించబడ్డ. In Ephes.III.7. ప్రేమ్ణాబద్ధమాలాన్.A+.
విశేషణం, (add,) In terror she stood rooted to the spot భయముచేత మాన్పడ్డది, నిర్విణ్నయైనది, అక్కడనే మానువలె నిలిచిపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).