బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, (Inspissated juice) తాండ్ర. దోచుకోవటం క్రియ, విశేషణం, దోచుకొనుట, అపహరించుట.

  • they robbed the house and the garden ఆ యింటిని తోటను కొల్లబెట్టినారు.
  • they robbed him of his clothes వాడి బట్టలను దోచుకొన్నారు.
  • " They robbed the property, they robbed the cards to rob money.
  • " all this is bad English; `They robbed me of the property,they robbed him of the cattle, they robbed her of the money is correct.
  • They robbed him of his character వాడి భవిష్యమును పోగొట్టినారు.
  • he robbed me of my time నా కాలమును వృధాగా పోగొట్టినాడు.
  • a fever robs a man of his strength జ్వరము మనిషి యొక్క బలమును పోగొట్టుతున్నది.
  • his pride robs the deed of all merit గర్వము చేత పుణ్యము లేక పోయినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rob&oldid=942931" నుండి వెలికితీశారు