roast
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, కాల్చి పక్వము చేసుట, వేయించుట.
- to ridicule గేలి చేసుట, పరిహాసము చేసుట, కోడిగము చేసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>p||, కాల్చిన,కాల్చిపక్వముచేసిన,roasted corn పేలాలు.
- roast meat కాల్చిన మాంసము.
- it is usually called (H.) కబాబు.
నామవాచకం, s, కాల్చి పక్వము చేయబడ్డ మాంసము.
- to rule the roast (Johnson) పెత్తనము చేసుట, ప్రభుత్వము చేసుట, సర్వాధికారము చేసుట.
- the wife rules the roast యింట్లో పెత్తనమంతా వాడి పెండ్లాము చేస్తున్నది.