బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, క్రియ, కర్మము, అగమము, ఆచారము.

  • the marriage rite వివాహము.
  • funereal rites ఉత్తర క్రియలు.
  • magic rites మాంత్రిక క్రియలు.
  • sacrificial ritesహోమము, యజ్ఞము మొదలైనవి.
  • the rites of Bacchus బలరామ చేష్టలు, అనగా మద్యపానము.
  • Ritual, adj.
  • ఆగమసంబంధమైన, ఆచారసంబంధమైన.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rite&oldid=942904" నుండి వెలికితీశారు