బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట.

  • when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి.
  • the kite does not rise ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు.
  • when the wind rose గాలెత్తేటప్పటికి.
  • behind the house a bill rises ఆ యింటికి వెనక వొక కొండ వున్నది.
  • beyond the hills, a wood rises ఆ కొండకు అవతల వొక అడవి వున్నది.
  • the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది.
  • the river rises in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది.
  • the tide is rising పోటు కాలముగా వున్నది.
  • as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.
  • the sun rose ప్రొద్దు పొడిచినది.
  • in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు.
  • when the assembly rose సభ కలిశేటప్పటికి.
  • the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది.
  • he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.
  • he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు.
  • the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు.
  • this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది.
  • Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది.
  • the stench rose కంపెత్తినది.
  • when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి.
  • they rose against us మా మీదికి రేగినారు.

నామవాచకం, s, beginning, commencement ఆరంభము.

  • after sunrise ప్రొద్దు పొడిచిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత.
  • moonrise నెలపొడుపు, చంద్రోదయము.
  • ascent పైకి పోవడము, పైకి యెక్కడము.
  • the house standson the rise of the hill ఆ యిల్లు పర్వత తటమందు వున్నది.
  • the house stands upon a small rise ఆ యిల్లు వొక తిప్ప మీద వున్నది.
  • the rise of Mars శుక్రోదయము.
  • Increase అభివృద్ధి.
  • the rise of that family in all owing to him ఆ కుటుంబము ముందుకు వచ్చినది అతని పుణ్యము.
  • from the sudden rise of the water లటక్కున నీళ్లు వుబికినందున.
  • they took its rise వాండ్లు లేచిరి.
  • it took its rise పుట్టినది, కలిగినది.
  • the rise and fall of prices వెల హెచ్చడము, తగ్గడము.
  • the rise and progress of the affair ఆ వ్యవహారము యొక్క పూర్వోత్తరము.
  • this gave rise to a quarrel ఇందువల్ల వొక కలహము పుట్టినది.
  • this gave rise to the storyయిందువల్ల ఆ కథ పుట్టినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rise&oldid=942898" నుండి వెలికితీశారు