బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఉంగరము.

 • a circle మండలము, వలయము.
 • the wedding ring పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము.
 • a plain finger ring బటువు.
 • a toe ring చుట్టు, మెట్టె.
 • a nose ring ముంగర, నత్తు, ముక్కు పోగు.
 • the ring of grass to set a pot upon చుట్టకుదురు.
 • a wasp has rings of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి.
 • a ring or circle of people గుండ్రము గా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు.
 • the ring or boxing ring జెట్టీల సమూహము.
 • the ring of baked earth in a well వొరలు, a ring well వొరలబావి.
 • black rings worn as bracelets నల్ల గాజులు.
 • a staple ring గొలుసు కొండి.
 • a ring or peal of bellls సప్త స్వరములు పలికే గంటజత.
 • I heard a ring గంటల యొక్క నాదము విన్నాను.
 • a road that sound round చుట్టూ రు వుండే దోవ.
 • the sound of a bell నాదము, ధ్వని.
 • the ring finger అనామిక అనే వేలు.
 • rings of hair on a horse skin సుళ్ళు.

క్రియ, విశేషణం, వాయించుట, గంట వాయించుట.

 • he rung the bell గంటవాయించినాడు.
 • he rang for a servant పనివాడు రావలసినదని గంట వాయించినాడు.
 • they rang it in his ears that he has suffered injustice అన్యాయమును పొందినానని వాని చెవిలో యిల్లు కట్టుకొని చెప్పినారు.
 • what is the good of your ringing that in my ears ఆ మాటను నాతో పదేపదే యెందుకు చెప్పుతావు.

క్రియ, నామవాచకం, వాగుట, మోగుట, శబ్దించుట, ధ్వనించుట.

 • the whole town rings with this news యీ సమాచారము వూరంతా భోరు గొలుగుతున్నది.
 • they laughed till the room rang again యిల్లంతా యెగిశిపొయ్యేటట్టు నవ్వినారు.
 • the bell is ringing for church పూజ గంట వాగుతున్నది.
 • I hear the bell but it is not ringing for church గంట వింటున్నదిగాని అది పూజ గంట కాదు.
 • while their cries were still ringing in our ears వాండ్ల కూతలు అప్పటికి మాకు వూరికె వింటూ వుండగా.
 • my ears rang with astonishment దాన్ని విని నా చెవులు అడుచుకొని పోయినవి, నేను విని ఆశ్చర్యపడ్డది యింతంత కాదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ring&oldid=942876" నుండి వెలికితీశారు