rigid
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, strict, exact, stiff, stem, severe ఖండితమైన, కఠినమైన,చెడ్డ.
- his is a rigid law among them యిది వారిలో వొక కఠినమైన శాసనము.
- he is very rigid వాడు నిండా కఠినుడు.
- as I know your rigid severity తమరు చెడ్డవారు గనక.
- rigid investigation ఖండితమైన విచారణ.
- a rigid ruler క్రూర శాసనీకుడు.
- the rigid puritans వీరశైవులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).