rife
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, సంపూర్ణమైన, విస్తారమైన, అధికమైన, బహుళమైన.
- rats are rife in thestable లాయములో యెలుకలు విస్తారముగా వున్నవి.
- the cholera was then rife అప్పట్లో వాంతి భ్రాంతి అధికముగా వుండినది.
- the report was rife that he was dead వాడు చచ్చినాడని అంతటా వదంతిగా వుండినది.
- this book is rife with beauties యీ పుస్తకములో దివ్యమైన శ్లోకాలు నిండా వున్నవి.
- this account is rife with mistakesయీ లెక్క తప్పుల తడకగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).