బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, exciting laughter, odd, queer పరిహాసమైన, ఎగతాళియైన, వికారమైన, వింతైన.

  • a ridiculous dress వెర్రివుడుపు.
  • a ridiculous excuse పిచ్చి సమాదానము.
  • a ridiculous story వెర్రి కథ, వెర్రి మాట.
  • it is ridiculous to say so నీవు యిట్లా చెప్పడము పనికిరాదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ridiculous&oldid=942845" నుండి వెలికితీశారు