బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఇంగ్లిషు పద్యముల ప్రతి వాక్యము యొక్క కొనలోనున్ను వొకపాదములోవచ్చిన అక్షరమే మళ్లీ మళ్లీ రావడము, అనగా "With grateful hearts the past we own.

  • The future, all to us unknown, We to thy guardian care commit, And peaceful leave before thy feet.
  • " యిందులో వుం rhymes, own, known, commit, feet అనే మాటలే.
  • rhyme in Sanscrit verseఅంత్య నియమము, పరిపతతి పయోనిధౌపతంగః, సరసిరు హాముదరేషు మత్తభృంగః, ఉపవనతరు కోటరే విహంగః, యవతిజనేషు శనైశ్శరనంగః.
  • In Telugu poetry there are two kinds of rhyme, one is called యతి and the other is called ప్రాస.
  • he spoke without rhyme of reason తలాతోక లేక మాట్లాడినాడు, ఆలోచన లేకుండా మాట్లాడినాడు.

క్రియ, నామవాచకం, ప్రాసచెల్లుట, ప్రాసకలిగి వుండుట.

  • the word night rhymes to the word light లైటు అనే శబ్దమునకున్ను నైటు అనే శబ్దమునకున్ను ప్రాసచెల్లుతున్నది.
  • to write poetry కావ్యము చెప్పుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rhyme&oldid=942814" నుండి వెలికితీశారు