బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, turning తిరగడము, చుట్టడము, భ్రమణము.

  • the wheel madethree hundred revolutions ఆ చక్రము మున్నూరు మాట్లు తిరిగినది.
  • the revolution of a planetగ్రహగతి.
  • change మారడము.
  • a change in the government ప్రభుత్వము మారడము.
  • this made a complete revolution in his mind యిందువల్ల వాడి మనసు శుద్ధముగా తిరిగినది.
  • the fall of Seringapatnam made a revolution in the Mysorecountry శ్రీరంగపట్టణము పోవడముతో మైసూరు దేశపు ప్రభుత్వము తల్లక్రిందులైనది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=revolution&oldid=942785" నుండి వెలికితీశారు