reversion
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, బాధ్యత అనగా వుండే వాడు పోయిన తర్వాత రావలసిన బాధ్యత,సొత్తులు మొదలైన వాటికి యిప్పట్లో కర్తగా వుండేవాడు పోయినందుమీదట వచ్చే బాధ్యతపరావృత్తిః I have the reversion of that post ఆ వుద్యోగములో వుండే వాడు పోగానే ఆ పని నాకు కావలసిన బాధ్యత వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).