reverend
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, పూజ్యులైన, ఘనమైన, మహత్తైన.
- his reverend father శ్రీమాన్ తండ్రిగారు.
- a reverend temple నిండా పూజ్యమైన గుడి, దొడ్డ గుడి, మహత్తైనగుడి.
- a reverend tree మహాత్మ్యముగల వృక్షము, దొడ్డ చెట్టు.
- a title of the clergy as the reverend Mr.
- Thompson పాదిరి తామసన్ దొరగారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).