revere
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, ఆదరణ చేసుట, సన్మానించుట, గౌరవము చేసుట, గురుత్వముచేసుట.
- they revere the sabbath ఆదివారము యందు వాండ్లకు గురుత్వము.
- he did not revere his parents తల్లిదండ్రుల యందు వాడికి గురుత్వము లేదు.
- they revere this book very much యీ పుస్తకమందు వాండ్లకు నిండా గురుత్వము.
- a revered place మహాస్థలము, పూజ్యమైన స్థలము.
- he reveres them వాడికి వాండ్లు పూజ్యులు.
- they revere the Ramayanam వాండ్లకు రామాయణమందు గురుత్వము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).