revengeful
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, క్రూరమైన, చలము పట్టిన, పగబట్టిన, కసితీర్చుకోవలెనని వుండే.
- the wise pardon but every fool is revengeful తెలిసినవాండ్లు క్షమిస్తారుగాని అవివేకులు చలము పట్టుతారు.
- In A 2 Cor.
- VII.
- II.
- దండకరణేచ్ఛా A+.
- దండన G+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).