revenge
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట.
- God revengedme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు.
- I will revenge you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను.
- he revenged himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు.
- they could not catch him, so they revenged themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.
- he did this to revenge himself దీన్ని చలమువల్ల చేసినాడు.
- he was angry with his wife and he revenged himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.
నామవాచకం, s, చలము తీర్చుకోవడము, కసితీర్చుకోడము, కడుపుమంట తీర్చుకోవడము, వైరశుద్ధి.
- he did this out of revenge చలము చేత దీన్ని చేసినాడు.
- he did good to his enemy; this was a glorious revenge శత్రువుకు వుపకారము చేసినాడు, దీనికంటే వేరే చలము తీర్చుకోవడమే బ్రహ్మానందము.
- he took a cruel revenge కొంచెపు పనికి కొండంత చలము సాధించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).