retrench
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, తగ్గించుట, మట్టుచేసుట.
- after he became poor he retrenched his expences దరిద్రము వచ్చిన తర్వాత వ్రయమును మట్టు చేశినాడు.
- the judge retrenched their accounts న్యాయాధిపతి వాండ్ల లెక్కలో నిండా తోసివేశినాడు.
- my leisure is much retrenched నాకు సావకాశము నిండా తక్కువైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).