బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a censure or incivility returned ప్రతినింద, ప్రతికి ప్రతిగా చేరిన నింద, ప్రతి అమర్యాద.

  • a glass vessel కొంగ మెడవంటి మూతిగల మందులు చేసే కుప్పె.

క్రియ, నామవాచకం, ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట.

  • he retorted saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు.
  • she retorted upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=retort&oldid=942719" నుండి వెలికితీశారు