retire
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, తిప్పుకొనిపోవుట, మళ్లుకొనిపోవుట, వెనకకు పోవుట.
- you may retire లేచిపో.
- the army retired దండు మళ్లుకొన్నది, తిరుక్కొన్నది.
- they retired into the house యింట్లోకి పోయినారు.
- he retired into his bed room పడకటింటికి పోయినాడు.
- he retired into his heart తదేకధ్యానముగా వుండినాడు.
- he retired from business వుద్యోగము చాలించుకొన్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).