బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to keep పెట్టుకొనుట, ఉంచుకొనుట, ఉంచుట, నిలుపుకొనుట.

  • you must retain your hold నీవు పట్టినపట్టు విడవరాదు.
  • this cloth retains the colour well యీ గుడ్డ చాయ పోదు.
  • he did not retain possession of the country పట్టిన వూరును తన స్వాదీనములో పెట్టుకోలేదు.
  • a child's memory will not retain such a long word అంత నిడుపుమాట ఆ బిడ్డ యొక్క జ్ఞాపకములో నిలవదు.
  • he did not retain the medicine on his stomach తిన్న మందు వాడి కడుపులో యింద లేదు, నిలవలేదు.
  • he retained ten new servants కొత్తగా పదిమంది పని వాండ్లను పెట్టుకొన్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=retain&oldid=965185" నుండి వెలికితీశారు