బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కట్టులో వుంచుట, కట్టులో పెట్టుట, బిగబట్టుట, అడ్డగించుట, అణుచుట.

  • he restrained his horse గుర్రాన్ని యీడ్చి పట్టినిల్పినాడు.
  • he restrained his son కొడుకును కట్టులో వుంచినాడు.
  • he would have gone but fear restrained him వాడు పోనుగాని భయము వాణ్ని నిలిపినది.
  • he restrained his passions కామక్రోధాదులను అణిచినాడు.
  • he restrained his tongue మాట్లాడక నోరు మూసుకొన్నాడు.
  • she restrained her tears యేడ్పును అణుచుకొన్నది.
  • you must restrain your appetite నీవు నోరు కట్టవలసినది.
  • he could not restrain his indignation వాడికి కోపము పట్టకూడక పోయినది.
  • restrain yourself సహించుకో, తాళుకో, రేగవద్దు.
  • rain restrained me from coming వాన నన్ను రానియ్యకుండానిలిపినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=restrain&oldid=942680" నుండి వెలికితీశారు