బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మళ్ళీ స్థాపించడము, మళ్ళీ కుదరడము.

  • after the restoration of his health వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత.
  • after the kings restorationరాజుకు మళ్లీ రాజ్యము వచ్చిన తర్వాత.
  • after the restoration of the money ఆ రూకలు మళ్లీ తన చేతికి వచ్చిన తర్వాత, వాడు ఆ రూకలను మళ్లీ చెల్లించిన తర్వాత.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=restoration&oldid=942676" నుండి వెలికితీశారు