restlessness
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, తొందర, ఆయాసము, నిలిచిన చోట నిలవక వుండడము.
- the restlessness caused by fever జ్వరము వల్ల పడక పొందక వుండడము.
- the restlessness of a lover కామి యొక్క అల్లాటము.
- from the restlessness of these dogs యీ కుక్కలు నిలిచిన చోట నిలవవు గనక.
- from the restlessness of those leaves ఈ ఆకులు యెప్పుడూ చలిస్తూ వుంటవి గనక.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).