బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, నిద్రలేని, నిమ్మళము లేని.

  • being in a fever, he was restless జ్వరముగా వుండినందున వాడు నిలిచిన చోట నిలవలేదు, వాడికి పడక పొందలేదు the restless flies tormented the horse నిలిచిన చోట నిలవని ఈగలు గుర్రాన్ని తొందరపెట్టినవి.
  • he passed a restless night రాత్రి అంతా వాడికి నిద్ర లేదు, పడక పొందలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=restless&oldid=942673" నుండి వెలికితీశారు