resign
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, వదులుకొనుట, మానుకొనుట, విడిచిపెట్టుట, త్యజించుట, అప్పగించుట.
- he resigned the service ఉద్యోగమును మానుకొన్నాడు చాలించుకొన్నాడు.
- I resigned the money to him, ఈ రూకలు యికను నాకు వుపయోగము లేదని వాడికి అప్పగించినాను.
- he resigned his breath or life చచచినాడు.
- I resign myself to the will of God దేవుడి మీద భారము వేసి అన్నీ మానుకొని వున్నాను.
- he is quite resigned అన్నిటికీ లోబడివున్నాడు, యెది వచ్చినా రానిమ్మని వున్నాడు.
- she resigned herself to him ఎటు చేసినా నీ భారమని వాడికి లోబడ్డది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).