బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కాపాడుట, తప్పించుట, రక్షించుట. నామవాచకం, s, కాపాడడము, తప్పించడము, రక్షణ.

  • he called me to the rescue నన్ను వచ్చి తప్పించుమని కూకలు పెట్టినాడు.
  • they came to the rescue వాడి ఆపద నివారణము చేయడమునకై వచ్చినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rescue&oldid=942604" నుండి వెలికితీశారు