బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, కావలసిన, అగత్యమైన.

  • It is not required అది అగత్యము లేదు.
  • you are required to come tomorrow రేపు నీవు రావలసినది.
  • your services are no longer required ఇక మీదట నీపని అక్కరలేదు, అనగా నిన్ను కొలువులోనుంచి తీశివేసినాము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=required&oldid=942594" నుండి వెలికితీశారు