బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మనవి, ప్రార్థన, విన్నపము.

  • a book much in request అందరున్నూ కోరే పుస్తకము.
  • that cloth is not now in request ఆ గుడ్డను యిప్పుడు అడిగేవాండ్లు లేదు, దానికి గిరాకి లేదు.

క్రియ, విశేషణం, అడుగుట, వేడుకొనుట, ప్రార్థించుట, మనవి చేసుకొనుట.

  • in conveying a command "I request you to go" &c.
  • నీవు పోవలసినది.
  • you are requested to do so నీవు అట్లా చేయవలసినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=request&oldid=942592" నుండి వెలికితీశారు