బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to place ఉంచుట.

  • he reposed faith upon them వాండ్ల యందు భక్తిని వుంచినాడు.
  • I reposed confidence in him వాని యందు నమ్మిక వుంచినాను.
  • they reposed their spears against the wall ఈటెలను గోడకు ఆనించిరి.

క్రియ, నామవాచకం, శయనించుట, పండుకొనుట. నామవాచకం, s, శయనము, నిద్ర.

  • quiet నెమ్మది, విశ్రాంతి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=repose&oldid=942548" నుండి వెలికితీశారు