== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*

(file)

క్రియ, విశేషణం, మళ్ళీ చేసుట, మళ్లీ చెప్పుట.

  • he repeated the attempt మళ్ళీ ప్రయత్నము చేసినాడు.
  • he repeated the crime ఆ నేరమును మళ్ళీ చేసినాడు.
  • he repeated his visit మళ్ళీ దర్శనమునకు పోయినాడు.
  • to repeat a lesson by rote పాఠమును వొప్పగించుట.
  • repeat the words after me నేను చెప్పే మాటలను మీరు చెప్పుతూ రండి.
  • he repeated a prayer ప్రార్థనా శ్లోకములను చెప్పినాడు.
  • he repeated the story ఆ కథను మళ్ళీచెప్పినాడు.
  • he repeated the story ఆ కథను మళ్ళీ చెప్పినాడు.
  • can you repeat that poem? ఆ కావ్యము నీకు ముఖస్థమా? I can repeat some verses of it అందులో కొన్ని శ్లోకాలు నాకు ముఖస్థముగా వున్నవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=repeat&oldid=942524" నుండి వెలికితీశారు