rendezvous
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, సాంకేతికస్థలము.
- a meeting by appointment సంకేతము చేసుకొని కూడడము.
- I went to the rendezvous but she did not come సంకేత స్థలానికి నేను పోయినాను గాని అది రాలేదు.
- she gave him a rendezvous వాడు రావడమునకు వొక సంకేత స్థలమును చెప్పినది.
- they had a rendezvous last night విన్న వాండ్లు సంకేతముగా కూడి మాట్లాడుకొన్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).