బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, నివృత్తి, విమోచనము, విడిచిపోవడము, తీశివేయడము, యెత్తివేయడము, లేకుండాచేయడము.

  • after his removal I went into the house వాడు ఆ యింటిలో నుంచి లేచిపోయిన తర్వాత నేను ఆ యింట్లోకి పోయినాను.
  • after the removal of the corpse ఆ పీనుగను యెత్తుకొని పోయిన తర్వాత.
  • after the removal of the disease ఆ రోగము నివృత్తి అయిన తర్వాత.
  • after his removal from the magistracy వాడికి పోలీసు వుద్యోగము పోయిన తర్వాత.
  • after the removal of ట్హే leg i.
  • e.
  • after the leg was cut off కాలును తీశివేసిన తర్వాత, అనగా,కాలు కోశివేశిన తర్వాత.
  • before the removal of the tree ఆ చెట్టును యెత్తివేయక మునుపు.
  • before my removal from my village నేను మా వూరు విడిచేటందుకు మునుపు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=removal&oldid=942483" నుండి వెలికితీశారు