బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, శేషము, మిగత, నిలవ, లోతక్కువ.

  • the remnant of the people (the survivors) తక్కినవాండ్లు, అనగా హతశేషులు, చావగా మిగిలినవాండ్లు.
  • remnants of cloth చించుకొన్నది పోగా మిగిలిన గుడ్డ.
  • a quilt made of remnants కత్తిరించగా మిగిలిన నానా వర్ణములు గల గుడ్డతునకలతో కుట్టిన బొంత.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=remnant&oldid=942474" నుండి వెలికితీశారు