remebrance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, జ్ఞాపకము, జ్ఞాపకానికి తెచ్చుకోవడము.
- a token by which any one is kept in the memory జ్ఞాపకము వుండే నిమిత్తమైన కార్యము, లేక వస్తువు.
- he did this in remebrance of his father తండ్రి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా దీన్ని చేసినాడు.
- they celebrate this feast in remebranceof that battle ఆ యుద్ధము యెన్నటికి జ్ఞాపకము వుండే నిమిత్తమై యీ పండుగను ఆచరిస్తారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).