బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, ఉండుట, నిలుచుట.

  • you must remain here till tomorrow రేపటి దాకా నీవు యిక్కడ వుండవలసినది.
  • if I pay this how much will remain? ఇది చెల్లిస్తే అవతల మిగిలేది యెంత, నిలవ యెంత.
  • none of that family now remain యిప్పట్లో వాండ్లలో యెవరున్నూ లేరు.
  • they remained behind వాండ్లు వెనక దిగబడ్డారు, వెనకచిక్కినారు.
  • nothing remains but for you to do this దీన్ని నీవు చేయక విధిలేదు.
  • the food did not remain in the stomach ఆహారము దక్కలేదు.
  • the medicine did not remain on the stomach మందు కడుపులో యిందలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=remain&oldid=942452" నుండి వెలికితీశారు