relish
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, రుచి, సారము, రసము, అభిరుచి, యిష్టము.
- salt and pepper give a relish to food వుప్పు కారము తగిలితే కూటికి వొక రుచి కలుగుతున్నది.
- a relish eaten with food వ్యంజనము, సాధకము.
- to eat without relish is miserable ఆశలేని తిండి యేమి తిండి.
- to study without relish is of no use ఆశ లేని చదువు పనికిరాదు.
- a want of relish for food అన్న ద్వేషము.
క్రియ, విశేషణం, రుచికలగచేసుట, యిష్టపడుట, ఆశపడుట.
- sauce relishes food వ్యంజనము అన్నానికి రుచిని కలగచేస్తున్నది.
- he did not relish this news యీ మాట విని వాడికి అసహ్యము వచ్చినది.
- he did not relish the food ఆ యాహారము వాడికి యిష్టము లేదు.
- no man relishes physic మందంటే యెవరికిన్నీ అసహ్యమే.
- he relishes nothing but poems వాడికి కావ్యములే యిష్టము.
క్రియ, నామవాచకం, రుచిగా వుండుట.
- this relishes well యిది నిండా రుచిగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).