బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, భక్తుడైన, భక్తిగల, మతసంబంధమైన.

  • a religious man భక్తుడు.
  • a religious woman భక్తురాలు.
  • a religious book మత విషయక గ్రంథము.
  • religious conversation మత విషయమైన ప్రసంగము.
  • he leads a life వాడు నిండా నిష్ఠగా వున్నాడు.
  • a religious act ధర్మము పుణ్యము.
  • he considers it a religious act to feed the poorబీదలకు అన్నము పెట్టడము పుణ్యమంటాడు.
  • the Hindoos consider it a religious act to feed hawks హిందువులు గరుత్మానులకు మేత వేయడము పుణ్యమంటారు.
  • the religious as meaning the faithful భక్తులు.
  • the religious as meaning monks or nuns సన్యాసులు.
  • In James.
  • I.
  • 26.
  • ధార్మికుడు A+ C+ దేవభక్తుడు F+ k+ G+.
  • Dz.
  • says ధర్మ సంబంధీయ, పారమార్థిక, ధర్మనిష్ఠ, ఈశ్వర పరాయణ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=religious&oldid=942442" నుండి వెలికితీశారు